స్మృతి – విస్మృతి || TET – DSC Psychology

స్మృతి – విస్మృతి || TET – DSC Psychologyగతంలో నేర్చుకున్న విషయాలను తిరిగి ఙ్ఞాపకం తెచ్చుకోవడమే స్మృతి
ఒక విషయాన్ని చూడకుండా జ్ఞాపకం తెచ్చుకున మానసిక ప్రక్రియను పునఃస్మరణ అంటారు.
అక్షర రూపాలలోనూ అంకెల రూపాలలోనున్న సంకేతాలను పునఃస్మరణ చెయ్యటాన్ని శాబ్దిక శాబ్దిక స్మరణ అంటారు.
విస్మృతి అంటే మరచిపోవడం మనం నేర్చుకున్న దానిని పునః స్మరించుకో లేకపోవటాన్ని గుర్తించలేకపోవడాన్ని అంటాం.

source

psychology

February 13, 2018 / 9 Comments / by / in
%d bloggers like this: